ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోంగూర చికెన్‌ ఫ్రై

ABN, First Publish Date - 2017-01-31T19:39:55+05:30

గరం మసాలా - పావు టీస్పూను కరివేపాకు - 2 రెమ్మలు జీలకర్ర - చిటికెడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
 
గరం మసాలా - పావు టీస్పూను
కరివేపాకు - 2 రెమ్మలు
జీలకర్ర - చిటికెడు
గోంగూర - 1 కప్పు
నూనె - 1 టీస్పూను
నెయ్యి - చికెన్‌ వేయించటానికి సరిపడా
మారినేషన్‌ కోసం:
చికెన్‌ - 300 గ్రా
ఉల్లి ముద్ద - అర కప్పు
నిమ్మరసం - అర టే.స్పూను
నెయ్యి - 1 టీస్పూను
నిమ్మరసం - అర టే.స్పూను
ఉప్పు - తగినంత
కారం - పావు టీస్పూను
ధనియాల పొడి - పావు టీస్పూను
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ - 1 టీస్పూను
 
తయారీ విధానం
మసాలదినుసులను పట్టించిన చికెన్‌ను అర గంటపాటు పక్కనుంచాలి.
బాండీలో 1 టీస్పూన్‌ నూనె వేసి గోంగూర వేసి ఉడికేదాకా వేయించి తీయాలి.
ఉడికిన గోంగూరకు పచ్చిమిర్చి చేర్చి మిక్సీలో ముద్ద చేసుకోవాలి.
చికెన్‌ ముక్కలకు ఉప్పు చేర్చి ఉడకబెట్టుకోవాలి.
బాండీలో నెయ్యి వేసి కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
చికెన్‌ ముక్కలు, గరం మసాలా వేసి పొడిగా తయారయ్యేవరకూ వేయించాలి.
గోంగూర ముద్ద వేసి చికెన్‌ ముక్కలకి పట్టి పొడిగా తయారయ్యేవరకూ వేయించుకోవాలి.
ఏమాత్రం తడిలేకుండా పొడి పొడిగా తయారయ్యాక మంట తీసి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

Updated Date - 2017-01-31T19:39:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising