వెజిటబుల్ ఎగ్కేక్
ABN, First Publish Date - 2017-02-25T19:08:30+05:30
గుడ్లు- 8, ఉల్లిపాయ- ఒకటి (గుండ్రంగా కోసుకోవాలి), బ్రెడ్ తురుము- పావు కప్పు,
కావలసిన పదార్థాలు
గుడ్లు- 8, ఉల్లిపాయ- ఒకటి (గుండ్రంగా కోసుకోవాలి), బ్రెడ్ తురుము- పావు కప్పు, క్యారెట్, ఆలుగడ్డ- ఒక్కోటి చొప్పున (సన్నగా కోసి ఉడికించి ఉంచుకోవాలి), టమోటాలు- రెండు (గుండ్రంగా కోసుకోవాలి), కొత్తిమీర- కొద్దిగా, కారం- ఒక టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు- మూడు, చెర్రీ పండ్లు- కొన్ని, గరం మసాలా- పావు టీ స్పూను, నూనె- ఒక టీ స్పూను, ఉప్పు- తగినంత.
Updated Date - 2017-02-25T19:08:30+05:30 IST