ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరిటాకు ఎగ్‌ బన్ను (థాయ్‌ స్పెషల్‌)

ABN, First Publish Date - 2017-02-25T19:07:23+05:30

అరిటాకులు- 2, గుడ్లు- 6, కొబ్బరిపాలు- 2 టేబుల్‌స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు లేదా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
అరిటాకులు- 2, గుడ్లు- 6, కొబ్బరిపాలు- 2 టేబుల్‌స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు లేదా నిమ్మఆకులు- 4, చక్కెర- ఒక టేబుల్‌ స్పూను, గరం మసాలా- చిటికెడు, ఉప్పు- చిటికెడు.
 
తయారీ విధానం
అరిటాకులను కత్తిరించి చిన్న చిన్న బుట్టల్లా చేసుకోవాలి. మిగిలిన పదార్థాలన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకుని ఆ బుట్టల్లో నింపుకోవాలి. తర్వాత వీటిని నిప్పుల మీద పెట్టి కబాబ్స్‌లాగా 5 నిమిషాలు కాల్చుకోవాలి లేదా 375 డిగ్రీల ఫారన్‌హీట్‌ ఉష్ణోగ్రత వద్ద ఓవెన్‌లో 10 నిమిషాలు ఉడికించాలి.

Updated Date - 2017-02-25T19:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising