ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యమ్మీ.. ఎగ్‌ చాట్‌!

ABN, First Publish Date - 2017-07-30T21:11:00+05:30

సాయంత్రంపూట సరదాగా ఎగ్‌చాట్‌తో చక్కటి స్నాక్‌ను తయారు చేసుకోవచ్చు. సమయం కూడా ఎక్కువ పట్టదు.. సులువుగా ఎగ్‌చాట్‌ చేసుకుని తినేయండిలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

29-07-2017: సాయంత్రంపూట సరదాగా ఎగ్‌చాట్‌తో చక్కటి స్నాక్‌ను తయారు చేసుకోవచ్చు. సమయం కూడా ఎక్కువ పట్టదు.. సులువుగా ఎగ్‌చాట్‌ చేసుకుని తినేయండిలా..
 
కావాల్సిన పదార్థాలు
 
కోడిగుడ్లు (ఉడకబెట్టినవి)- 4
ఉల్లిపాయలు - పావు కప్పు (చిన్నగా తరిగినవి)
టొమాటోలు- పావు కప్పు (తరిగినవి)
క్యారెట్‌ (తురిమిన)- 3 టీ స్పూన్లు
పుదీనా చట్నీ- 2 టీ స్పూన్లు
ఉప్పు, చాట్‌మసాలా, కారం- తగినంత
నిమ్మరసం- ఒక టీ స్పూన్‌
 
తయారీ విధానం
 
ఉడికిన ఒక్కో కోడిగుడ్డును నాలుగు ముక్కలుగా కట్‌ చేయాలి. వాటిని ఓ ప్లేట్‌లో చక్కగా అమర్చాలి. ఆ కట్‌చేసిన గుడ్లపై టొమాటోలు, తురిమిన క్యారెట్‌, పుదీనా చట్నీ, ఉల్లిపాయలు, ఉప్పు, చాట్‌మసాలా, కారంలను చల్లాలి. చివరగా నిమ్మరసం కాస్తవేసి కొత్తిమీరను గార్ని్‌సకు వాడితే ఎగ్‌చాట్‌ రెడీ. దీన్ని లొట్టలేసుకుని మరీ తినటం ఇక మీ వంతు!

Updated Date - 2017-07-30T21:11:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising