ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నార్కెల్‌ దియా చొలార్‌ దాల్‌

ABN, First Publish Date - 2017-03-25T18:28:48+05:30

కావాల్సిన పదార్థాలు: శెనగపప్పు - 30గ్రాములు, బిర్యానీ ఆకులు - రెండు, జీలకర్ర - ఐదు గ్రాములు, అల్లం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు:
శెనగపప్పు - 30గ్రాములు, బిర్యానీ ఆకులు - రెండు, జీలకర్ర - ఐదు గ్రాములు, అల్లం ముక్కలు - 10గ్రాములు, పచ్చిమిర్చి (తరిగి) - మూడు, ఉప్పు - తగినంత, పసుపు - మూడు గ్రాములు, పంచదార - 20గ్రాములు, ఇంగువ - మూడు గ్రాములు, నెయ్యి - 30 మిల్లీలీటర్లు, వేగించిన జీలకర్రపొడి, కారం, కొబ్బరి తురుము - ఒక్కోటి ఐదు గ్రాముల చొప్పున.
 
 
తయారీ విధానం:
 
శెనగపప్పును కడిగి ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో ఉడికించాలి.
కొబ్బరితురుమును బంగారు రంగు వచ్చే వరకు వేగించి పక్కన పెట్టాలి.
పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఇంగువ వేసి వేగించాలి.
పచ్చిమిర్చి, అల్లం వేసి కాసేపు వేగించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, పంచదార వేసి పదినిమిషాలు ఉడికించాలి.
ఇందులో ఉడికించిన పప్పు వేసి సన్నని మంట మీద కాసేపు ఉడికించాలి. నెయ్యి, వేగించిన జీలకర్ర పొడి వేస్తే వంటకం రెడీ అయిపోయినట్టే.
వేగించినకొబ్బరి ముక్కలతో అలంకరించి తినేయడమే తరువాయి.

Updated Date - 2017-03-25T18:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising