ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజ్‌ పానీయం

ABN, First Publish Date - 2016-02-24T16:21:59+05:30

కావలసిన పదార్థాలు: తాజా గులాబీ రేకులు, కుంకుమ పువ్వు, తేనె తయారీ విధానం: నీటిలో కొంచెం కుంకుమ పువ్వు, తాజా గులాబీ రేకులు వేసి కొద్దిసేపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: తాజా గులాబీ రేకులు, కుంకుమ పువ్వు, తేనె
తయారీ విధానం: నీటిలో కొంచెం కుంకుమ పువ్వు, తాజా గులాబీ రేకులు వేసి కొద్దిసేపు మరిగించాలి. రాత్రిపూట అలాగే ఉంచి మరుసటి ఉదయం నీటిని వడకట్టి అందులో కొంచెం తేనె కలపాలి. అంతే! ఇది శరీరానికి చల్లదనాన్ని అందించడంతోపాటు తాజాగా ఉండేలా అను భూతి కలిగిస్తుంది.

Updated Date - 2016-02-24T16:21:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising