ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పైసీ ఫ్రూట్‌ చాట్‌

ABN, First Publish Date - 2016-02-24T16:09:49+05:30

కావలసిన పదార్థాలు: దానిమ్మగింజలు, పైనాపిల్‌, కమలా, యాపిల్‌, అరటిపండు ముక్కలు- 1/2 కప్పు చొప్పున, కొత్తిమీర, పుదీనా తరుగు- 1/2 టేబుల్‌ స్పూను చొప్పున,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: దానిమ్మగింజలు, పైనాపిల్‌, కమలా, యాపిల్‌, అరటిపండు ముక్కలు- 1/2 కప్పు చొప్పున, కొత్తిమీర, పుదీనా తరుగు- 1/2 టేబుల్‌ స్పూను చొప్పున, పచ్చిమిర్చి- 1, వేగించిన జీలకర్ర- 1/2 టీ స్పూను, చాట్‌ మసాల- 1 టీ స్పూను, బ్లాక్‌ సాల్ట్‌- రుచికి సరిపడా, పంచదార- 1/4 స్పూను
తయారీ విధానం: కొత్తిమీర, పుదీన, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. తరువాత ఆ గుజ్జులో పండ్ల ముక్కలను వేసి, బ్లాక్‌ సాల్ట్‌, పంచదార, చాట్‌ మసాల కూడా వేసి బాగా కలపాలి. దీనిని ఎక్కువ సేపు నిలువ ఉంచకుండా తినేయాలి. లేకుంటే చాట్‌ నీళ్ళూరిపోతుంది.

Updated Date - 2016-02-24T16:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising