ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యారెట్, గ్రీన్ పీస్ శాండ్‌విచ్

ABN, First Publish Date - 2016-06-06T19:41:58+05:30

కావలసిన పదార్థాలు: బ్రౌన్‌బ్రెడ్‌ స్లయిసెస్‌ - 8, మధ్యస్తంగా ఉడికించి సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు - ముప్పావు కప్పు , ఉడికించి కొద్దిగా దంచిన పచ్చి బఠాణీ - అర కప్పు , పనీర్‌, తురుము - అర కప్పు , బటర్‌ - 4 టీస్పూన్లు , సన్నగా తరిగిన, పచ్చిమిర్చి - పావు టీస్పూను , ఉప్పు - రుచికి సరిపడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బ్రౌన్‌బ్రెడ్‌ స్లయిసెస్‌ - 8, మధ్యస్తంగా ఉడికించి సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు - ముప్పావు కప్పు , ఉడికించి కొద్దిగా దంచిన పచ్చి బఠాణీ - అర కప్పు , పనీర్‌, తురుము - అర కప్పు , బటర్‌ - 4 టీస్పూన్లు , సన్నగా తరిగిన, పచ్చిమిర్చి - పావు టీస్పూను , ఉప్పు - రుచికి సరిపడా
 
తయారీ విధానం:క్యారెట్‌ ముక్కలు, బఠాణీ, పనీర్‌, పచ్చిమిర్చి అన్నీ కలిపి నాలుగు సమ భాగాలుగా చేసుకోవాలి. బ్రెడ్‌ స్లయిసెస్‌కు ఓ వైపు బటర్‌ పూసి పెట్టుకోవాలి. ఒక స్లయిస్‌ మీద తయారుచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని సమంగా పరిచి పైన మరో స్లయిస్‌ ఉంచాలి. ఇలాగే మిగతా స్లయిసెస్‌ అన్నీ తయారుచేసుకుని సర్వ్‌ చేయాలి.

Updated Date - 2016-06-06T19:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising