ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంగో జెల్లీ షియస్‌ ఐస్‌ఫ్రూట్‌

ABN, First Publish Date - 2016-05-09T16:07:48+05:30

కావలసిన పదార్థాలు: మామిడి గుజ్జు- ఒకటిన్నర కప్పు, నీళ్ళు- అరలీటరు, పంచదార- 1 కప్పు, అగార్‌ అగార్‌ (చైనా గ్రాస్‌)- 10 గ్రాములు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మామిడి గుజ్జు- ఒకటిన్నర కప్పు, నీళ్ళు- అరలీటరు, పంచదార- 1 కప్పు, అగార్‌ అగార్‌ (చైనా గ్రాస్‌)- 10 గ్రాములు.
 
తయారీ విధానం: అగార్‌ అగార్‌ను నీళ్ళలో వేసి పావుగంట నానబెట్టాలి. తరువాత నీళ్ళలో పూర్తిగా కరిగే వరకూ సన్నని మంటమీద ఉడికించాలి. తరువాత పంచదార వేసి అది కరిగిన తర్వాత మామిడి గుజ్జు వేసి బాగా కలిపి మంట కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని వెంటనే ఐస్‌ఫ్రూట్‌ మౌల్డ్‌లలో పోసి రెండుగంటలు డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత మౌల్డ్‌లను బయటకు తీసి ఒకసారి పంపుకింద ఉంచి తీశాకే ఐస్‌ఫ్రూట్‌ను మౌల్డ్‌ నుంచి బయటకు తియ్యాలి.

Updated Date - 2016-05-09T16:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising