ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైఫ్రూట్స్‌ కుల్ఫీ

ABN, First Publish Date - 2016-04-26T20:41:27+05:30

కావలసిన పదార్థాలు: పాలు- 4 కప్పులు, డైఫ్రూట్స్‌- 1 కప్పు, పంచదార- 1 కప్పు, కోవా- అరకప్పు, కండెన్సడ్‌ మిల్క్‌ (స్వీట్‌)- అరలీటరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పాలు- 4 కప్పులు, డైఫ్రూట్స్‌- 1 కప్పు, పంచదార- 1 కప్పు, కోవా- అరకప్పు, కండెన్సడ్‌ మిల్క్‌ (స్వీట్‌)- అరలీటరు.

తయారీ విధానం:
డ్రైఫ్రూట్స్‌ను దోరగా వేగించి, చల్లారాక గరుకుగా మిక్సీ పట్టాలి. తరువాత పాలను సగం అయ్యేవరకూ మరిగించి కోవా, కండెన్సడ్‌ మిల్క్‌, డ్రైఫ్రూట్స్‌ ముక్కలను వేసి మిశ్రమం క్రీమీగా తయారయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి. తరువాత పంచదార వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లలో పోసి ఐదారుగంటలపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.

Updated Date - 2016-04-26T20:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising