ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గులాబ్‌జామ్‌ కుల్ఫీ

ABN, First Publish Date - 2016-04-26T20:38:24+05:30

కావలసిన పదార్థాలు: చిన్న సైజు గులాబ్‌ జామ్‌లు- 12, పాలు- 5 కప్పులు, పాలపొడి- 3 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌- 1 టేబుల్‌ స్పూను, కండెన్సడ్‌ మిల్క్‌ (స్వీట్‌)- అరలీటరు, పచ్చికోవా- 3 టేబుల్‌ స్పూన్లు, పంచదార- 1 కప్పు .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: చిన్న సైజు గులాబ్‌ జామ్‌లు- 12, పాలు- 5 కప్పులు, పాలపొడి- 3 టేబుల్‌ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్‌- 1 టేబుల్‌ స్పూను, కండెన్సడ్‌ మిల్క్‌ (స్వీట్‌)- అరలీటరు, పచ్చికోవా- 3 టేబుల్‌ స్పూన్లు, పంచదార- 1 కప్పు .
 
తయారీ విధానం: నాలుగున్నర కప్పుల పాలను సగం అయ్యేవరకూ మరిగించాలి. తరువాత అరకప్పు పాలలో పాలపొడి, కార్న్‌ఫ్లోర్‌ కలిపి పేస్ట్‌లా చేసి దానిని కూడా మరుగుతున్న పాలతో చేర్చి మరో ఐదునిమిషాలు కలుపుతూ ఉడికించాలి. తరువాత ఆ మిశ్రమానికి కండెన్సడ్‌ మిల్క్‌, కోవా, పంచదార చేర్చి బాగా కలిపి పదార్థం చిక్కగా అయ్యే వరకూ కలుపుతూ ఉడికించాలి. ఆ తరువాత గులాబ్‌జామ్‌లు వేసి దించేయాలి. మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్‌లో పోసి డీప్‌ ఫ్రీజర్‌లో ఐదు గంటలపాటు ఉంచాలి.

Updated Date - 2016-04-26T20:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising