ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శనగపప్పు పాయసం

ABN, First Publish Date - 2016-08-27T18:42:29+05:30

శనగపప్పు - ఒక కప్పు, సగ్గుబియ్యం - అరకప్పు, బెల్లం - రెండు కప్పులు, పాలు - ఒకటిన్నర కప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్‌మి్‌సలు, యాలకులు - తగినన్ని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు: శనగపప్పు - ఒక కప్పు, సగ్గుబియ్యం - అరకప్పు, బెల్లం - రెండు కప్పులు, పాలు - ఒకటిన్నర కప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్‌మి్‌సలు, యాలకులు - తగినన్ని.

 
తయారీ విధానం: ముందుగా శనగపప్పు, సగ్గుబియ్యం కలిపి ఉడికించుకోవాలి. తరువాత పాలల్లో కాసిని నీళ్ళు చేర్చి పొయ్యి మీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు, సగ్గుబియ్యాన్ని వేసేయాలి. రెండు నిమిషాల తరువాత బెల్లం తురుము కూడా చేర్చాలి. పాయసం దగ్గరగా అవుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్‌మి్‌సలను చేర్చితే సరిపోతుంది. మరింత చిక్కగా కావాలనుకుంటే రెండు చెంచాల గోధుమపిండిలో కాసిని నీళ్ళు చేర్చి పాయసంలో వేసుకోవచ్చు.

Updated Date - 2016-08-27T18:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising