ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌ కార్న్‌ పాయసం

ABN, First Publish Date - 2016-07-09T16:10:07+05:30

కావలసిన పదార్థాలు: కార్న్‌ - 1, పాలు - 2 టే.స్పూన్లు, పాలు - 2 కప్పులు. యాలకుల పొడి - అర టీస్పూను, నెయ్యి - అర టే.స్పూను, పంచదార - 4 టే.స్పూన్లు, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు - 1 టే.స్పూను, కుంకుమ పువ్వు - చిటికెడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కార్న్‌ - 1, పాలు - 2 టే.స్పూన్లు, పాలు - 2 కప్పులు. యాలకుల పొడి - అర టీస్పూను, నెయ్యి - అర టే.స్పూను, పంచదార - 4 టే.స్పూన్లు, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు - 1 టే.స్పూను, కుంకుమ పువ్వు - చిటికెడు.

తయారీ విధానం:
మిక్సీలో కార్న్‌ వేసి దానికి పాలు చేర్చి ముద్దలా చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి ఈ ముద్దను అందులో వేసి నాలుగు నిమిషాలపాటు చిన్న మంట మీద వే యించాలి. తర్వాత అందులో పాలు పోసి కలపాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కనుంచుకోవాలి. పాయసాన్ని చిన్న మంట మీద ఉంచి 8 నిమిషాలపాటు అడుగంటకుండా ఉడికించాలి. దీంట్లో చక్కెర కలపాలి. పాయసం చిక్కబడేవరకూ ఉడికించి యాలకుల పొడి వేయాలి. చివర్లో జీడిపప్పు, బాదం, పిస్తా చల్లి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2016-07-09T16:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising