ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనస పులుసు

ABN, First Publish Date - 2016-07-02T15:28:22+05:30

కావలసినవి: పనస తొనలు - 10 (పచ్చివి) , ఉల్లి ముక్కలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, చింతపండు - తగినంత, మునక్కాడ - ఒకటి, కరివేపాకు - రెండు రెమ్మలు, మెంతులు - పావు టీస్పూను (వేగించి పొడి చేసుకోవాలి) , జీలకర్ర, ఆవాలు - ఒక్కో టీస్పూను చొప్పున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పనస తొనలు - 10 (పచ్చివి) , ఉల్లి ముక్కలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, చింతపండు - తగినంత, మునక్కాడ - ఒకటి, కరివేపాకు - రెండు రెమ్మలు, మెంతులు - పావు టీస్పూను (వేగించి పొడి చేసుకోవాలి) , జీలకర్ర, ఆవాలు - ఒక్కో టీస్పూను చొప్పున, ఎండుమిర్చి - నాలుగు, ఉప్పు, నూనె - తగినంత, కారం - రెండు, టీస్పూన్లు, పసుపు - అర టీస్పూను, మామిడికాయ - ఒకటి, బెల్లం - చిన్న ముక్క, కొత్తిమీర - ఒక కట్ట.
 
తయారీ: తొనలు రెండంగుళాల ముక్కలుగా కోయాలి. మామిడి కాయ తొక్కు తీసి రెండంగుళాల ముక్కలు కోయాలి. కడాయిలో నూనె వేడెక్కాక తాలింపు దినుసులు వేసి వేగించాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేగించాలి. అవి వేగాక ఉప్పు, పసుపు, మునక్కాడ, మామిడి ముక్కలు వేయాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు రసం, బెల్లం వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ముక్కలు మెత్తబడి, కూర చిక్కబడిన తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి.

Updated Date - 2016-07-02T15:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising