ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామిడి భక్ష్యాలు

ABN, First Publish Date - 2016-05-02T20:52:30+05:30

కావలసిన పదార్థాలు: మామిడిపండ్ల గుజ్జు- 1/2 కప్పు, కొబ్బరి తురుము- 1/4 కప్పు, బొంబాయి రవ్వ- 1/4 కప్పు, పంచదార- 1/2 కప్పు, బియ్యప్పిండి- 1/2 కప్పు, నీళ్ళు- 1 కప్పు, ఉప్పు- 1/4 టీ స్పూను, నూనె- 1 టీ స్పూను, నెయ్యి- 2 టేబుల్‌ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మామిడిపండ్ల గుజ్జు- 1/2 కప్పు, కొబ్బరి తురుము- 1/4 కప్పు, బొంబాయి రవ్వ- 1/4 కప్పు, పంచదార- 1/2 కప్పు, బియ్యప్పిండి- 1/2 కప్పు, నీళ్ళు- 1 కప్పు, ఉప్పు- 1/4 టీ స్పూను, నూనె- 1 టీ స్పూను, నెయ్యి- 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారీ విధానం: మందపాటి బాణలిలో మామిడి గుజ్జు, పంచదార, కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ వేసి కలుపుతూ ఉడికించాలి. అడుగంటుకుంటుంటే టీ స్పూను నెయ్యి వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ముద్దకట్టాక మంటకట్టేయాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్ళుపోసి ఉప్పు, నూనె వేసి మరిగించి దింపాలి. ఈ నీటిని కొద్దికొద్దిగా బియ్యప్పిండిలో పోసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి. తరువాత కొద్దికొద్దిగా పిండి తీసుకుని మధ్యలో మామిడి మిశ్రమాన్ని ఉంచి ఉండలు చుట్టుకోవాలి. ఆ తరువాత ఒక ప్లాస్టిక్‌ షీటుకు నెయ్యి రాసి దానిమీద చపాతీలు చేసి వాటిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చాలి.

Updated Date - 2016-05-02T20:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising