ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేట్స్‌, బాదం, హనీ బాల్స్‌

ABN, First Publish Date - 2016-02-21T21:05:29+05:30

కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు: ఒక కప్పు, బాదం - అర కప్పు, నువ్వులు - అరకప్పు, ఎండు కొబ్బరి తురుము - అర కప్పు, కొబ్బరి పొడి - అర కప్పు, తేనె - మిశ్రమాన్ని బాల్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు: ఒక కప్పు, బాదం - అర కప్పు, నువ్వులు - అరకప్పు, ఎండు కొబ్బరి తురుము - అర కప్పు, కొబ్బరి పొడి - అర కప్పు, తేనె - మిశ్రమాన్ని బాల్స్‌ చేయడానికి తగినంత.
తయారీ విధానం: ముందుగా బాదం పప్పు, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత అందులో ఎండు ఖర్జూరంలోని గింజలు తీసేసి ఖర్జూరం తొనలు వేసి మరొకసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి. తర్వాత ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి. లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. డేట్స్‌, బాదం, హనీ బాల్స్‌ రెడీ.

Updated Date - 2016-02-21T21:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising