ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాబేజీ పచ్చడి

ABN, First Publish Date - 2016-10-19T19:56:50+05:30

కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము- ఒక కప్పు, పచ్చిమిర్చి- 8, ఎండుమిర్చి- నాలుగు, ఆవాలు-

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము- ఒక కప్పు, పచ్చిమిర్చి- 8, ఎండుమిర్చి- నాలుగు, ఆవాలు- అర టీ స్పూను, జీలకర్ర- అర టీస్పూను, మినప్పప్పు- అర టేబుల్‌ స్పూను, శనగపప్పు- అర టేబుల్‌ స్పూను, ఇంగువ- చిటికెడు, పసుపు- పావు టీ స్పూను, చింతపండు పులుసు- పావు కప్పు, నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, క్యాబేజీ తురుము వేసి బాగా వేగించాలి. క్యాబేజీ సగం ఉడికిన తర్వాత దింపేసి చింతపండు పులుసు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. చివర్లో పోపు పెట్టుకోవాలి.

Updated Date - 2016-10-19T19:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising