ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్న్‌ హల్వా

ABN, First Publish Date - 2016-11-26T20:07:23+05:30

కార్న్‌ హల్వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
దంచిన స్వీట్‌ కార్న్‌ - 1 కప్పు
పాలు - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
ఖోయా - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1 టీస్పూను
పంచదార - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
యాలకుల పొడి - తగినంత

బాదం పలుకులు
 
తయారీ విధానం
బాండీలో నెయ్యి వేసి కార్న్‌ వేసి 10 ని.లు చిన్న మంట మీద వేయించాలి.
తర్వాత బొంబాయి రవ్వ వేసి అంచులకు అంటకుండా కలపాలి.
పాలు, ఖోయా వేసి చిక్కబడే వరకూ ఉడికించాలి.
తర్వాత చక్కెర వేసి దగ్గరగా ఉడికాక యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి.
పొయ్యి మీద నుంచి దింపి బాదం పలుకులతో అలంకరించి వడ్డించాలి.

Updated Date - 2016-11-26T20:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising