ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భంగ్‌జీర చట్నీ

ABN, First Publish Date - 2016-08-27T18:24:15+05:30

భంగ్‌జీర - 50 గ్రాములు, జీలకర్ర - పది గ్రాములు, నిమ్మరసం- ఒకటేబుల్‌ స్పూన్‌, కారం - అరటీస్పూన్‌, పంచదార - రుచికి తగినంత, ఉప్పు లేదా బ్లాక్‌ సాల్ట్‌ - రుచికి సరిపడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: భంగ్‌జీర - 50 గ్రాములు, జీలకర్ర - పది గ్రాములు, నిమ్మరసం- ఒకటేబుల్‌ స్పూన్‌, కారం - అరటీస్పూన్‌, పంచదార - రుచికి తగినంత, ఉప్పు లేదా బ్లాక్‌ సాల్ట్‌ - రుచికి సరిపడా

 
తయారీ: భంగ్‌జీర, జీలకర్ర గింజల్ని వేగించాలి. వాటిలో నిమ్మరసం కలిపి మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా పట్టాలి. అందులో కొంచెం నీళ్లు కలపాలి. తరువాత పంచదార, ఉప్పు, కారం వేసి గరిటెతో అన్నీ కలిసేలా కలపాలి.
మరో రుచి కోసం ఇందులో - టొమాటో, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి కాడలు, పచ్చిమిర్చిలను వేసి గ్రైండ్‌ చేయాలి. ఇందులో పైన తయారుచేసుకున్న మిశ్రమాన్ని కలపాలి. ఈ చట్నీని ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజుల పాటు పాడవ్వదు.
నోట్‌: భంగ్‌జీర పేరు వినగానే... దీంతో వంటచేస్తే మత్తులో ఊగిపోతాం అనుకుంటున్నారా. కానీ భంగ్‌జీర మొక్క మీ బుర్రని మత్తులోకి తోయదు. మీరనుకునే భంగ్‌ను గంజాయి నుంచి తీస్తారు.
ఇక్కడ చెప్పిన పదార్థాలు బయట పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్‌లలో లభిస్తాయి.

Updated Date - 2016-08-27T18:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising