ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాచా పరాటా

ABN, First Publish Date - 2016-08-03T16:06:40+05:30

కావలసిన పదార్ధాలు: గోధుమపిండి - రెండు కప్పులు, నెయ్యి - సరిపడా, ఉప్పు - రుచికి సరిపడ, నూనె - టేబుల్‌ స్పూన్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు
 
గోధుమపిండి - రెండు కప్పులు, నెయ్యి - సరిపడా, ఉప్పు - రుచికి సరిపడ, నూనె - టేబుల్‌ స్పూన్.

తయారుచేసే పద్ధతి
 
ముందుగా గోధుమపిండిలో ఉప్పు, నూనె, తగినన్ని నీళ్ళు పోసి ముద్దలా చేసి తడిబట్ట కప్పి అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. తరువాత పిండిని ఉండలుగా చేసి ఐదారు అంగుళాల చపాతీలు చేయాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని చపాతీ మీద మొత్తంగా రాయాలి. తరువాత చాకుతో రెండున్నర అంగుళాల వెడల్పుతో పొడవుగా కోయాలి. వీటన్నింటినీ ఒకదాని మీద ఒకటి పరచాలి. అలా పరిచేటప్పుడు ప్రతీ దానిమీద నెయ్యి రాయాలి. ఇలా పరిచిన దానిని ఒకవైపు నుండి గుండ్రంగా చుట్టాలి. ఇప్పుడు దీన్ని కర్రతో పరాటాల్లా వత్తాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పెనం పెట్టి వెన్న వేస్తూ తక్కువ మంటతో రెండువైపులా కాల్చి తీయాలి. అంతే, లాచా పరాటా రెడీ.

Updated Date - 2016-08-03T16:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising