ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతచిగురు పెరుగు పచ్చడి

ABN, First Publish Date - 2016-05-11T15:23:53+05:30

కావలసినవి: పెరుగు - 200 గ్రా, కొబ్బరి తురుము - 100 గ్రా, ఉప్పు - తగినంత, పచ్చి శనగపప్పు - 10 గ్రా, మినప్పప్పు - 10 గ్రా, ఆవాలు - టీస్పూను, కరివేపాకు - రెండు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పెరుగు - 200 గ్రా, కొబ్బరి తురుము - 100 గ్రా, ఉప్పు - తగినంత, పచ్చి శనగపప్పు - 10 గ్రా, మినప్పప్పు - 10 గ్రా, ఆవాలు - టీస్పూను, కరివేపాకు - రెండు రెమ్మలు, చింతచిగురు - 20 గ్రా, మిరప్పొడి - 10 గ్రా, ఎండుమిర్చి - 5గ్రా, నూనె - టీ స్పూన్.
 
తయారీ: పెరుగులో ఉప్పు, కొబ్బరి తురుము కలపాలి. బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మిన ప్పప్పు, కరివేపాకు వరుసగా వేసి వేగిన తరువాత చివరగా చింతచిగురు, మిరప్పొడి వేయాలి. చింతచిగురు మెత్తబడ్డాక దించేసి, పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే, పెరుగు పచ్చడి రెడీ!

Updated Date - 2016-05-11T15:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising