ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెప్పర్‌ ఎగ్‌ రోస్ట్‌

ABN, First Publish Date - 2016-06-14T18:49:33+05:30

ఉడికించిన గుడ్లు- 4, పసుపు- 1/4 టీ స్పూను, వెల్లుల్లి- 4 రేకలు, మిరియాలు- 1/2 టీ స్పూను, జీలకర్ర- 1/4 టీ స్పూను, సోంపుగింజలు- 1/4 టీ స్పూను,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు- 4, పసుపు- 1/4 టీ స్పూను, వెల్లుల్లి- 4 రేకలు, మిరియాలు- 1/2 టీ స్పూను, జీలకర్ర- 1/4 టీ స్పూను, సోంపుగింజలు- 1/4 టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- 1 టేబుల్‌ స్పూను
తయారీ విధానం: ముందుగా వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, సోంపులను మిక్సీలో వేసి పొడిచేసుకోవాలి. తరువాత ఒక బాణలిలో నూనె వేడిచేసి, పసుపు వేసి అర నిమిషం తరువాత మిరియాలపొడి మిశ్రమాన్ని కూడా వేసి పచ్చి వాసన పోయేవరకూ వేగించుకోవాలి. తరువాత గుడ్లను సగానికి కోసి, వాటిని కూడా వేసి బాగా వేగించుకోవాలి.

Updated Date - 2016-06-14T18:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising