ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్ ప్యాక్డ్‌ ఎగ్స్‌

ABN, First Publish Date - 2016-06-14T18:35:29+05:30

హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్లు- 4, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో నూనెలో కొద్దిగా ఉడికించిన చికెన్ ముక్కలు- 1 కప్పు, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, గసగసాల పేస్టు- 1/2 టీ స్పూను,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: హాఫ్‌ బాయిల్డ్‌ గుడ్లు- 4, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో నూనెలో కొద్దిగా ఉడికించిన చికెన్ ముక్కలు- 1 కప్పు, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- రుచికి సరిపడా, గసగసాల పేస్టు- 1/2 టీ స్పూను, కారం- రుచికి సరిపడా, ఉల్లి తరుగు- 1/4 కప్పు, పచ్చిమిర్చి- 3, మైదా, కార్న్‌ ఫ్లోర్‌, టమోట ప్యూరీ, కొత్తిమీర తరుగు- ఒక్కోటీ 1 టీ స్పూను చొప్పున
తయారీ విధానం: గుడ్లు, నూనె తప్ప మిగతా వాటన్నింటినీ బాగా కలిపి, మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మధ్యలో గుడ్డు ఉంచి, చుట్టూ కవర్‌ చేసి వాటిని ఇడ్లీ ప్లేటులో పెట్టి ఆవిరి మీద పావుగంట సేపు సన్నని సెగపై ఉడికించాలి. తరువాత వాటిని ఆరబెట్టి, నూనెలో దోరగా వేగించి తీయాలి.

Updated Date - 2016-06-14T18:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising