ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాగి పుట్టు

ABN, First Publish Date - 2016-02-02T14:51:01+05:30

కావలసిన పదార్థాలు: బియ్యం పిండి- ఒక కప్పు, రాగిపిండి, పచ్చికొబ్బరి తురము- అరకప్పు చొప్పున, ఉప్పు- చిటికెడు. నీళ్లు- తగినన్ని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బియ్యం పిండి- ఒక కప్పు, రాగిపిండి, పచ్చికొబ్బరి తురము- అరకప్పు చొప్పున, ఉప్పు- చిటికెడు. నీళ్లు- తగినన్ని.
తయారీ విధానం: ఒక గిన్నెలో బియ్యంపిండి, రాగిపిండి, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ ముద్దలా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. ఈ కేరళ స్టైల్‌ వంటకం చేయడానికి పుట్టు మేకర్‌ కావాలి. అది లేకపోతే స్టీమర్‌ ఉన్నా సరిపోతుంది. కానీ స్టీమర్‌లో చేస్తే పుట్టు మేకర్‌లో వచ్చినట్టుగా షేప్‌లో రాదు కానీ రుచి మాత్రం ఒకేలా ఉంటుంది. పుట్టు మేకర్‌లో నీళ్లు పోసి మరగబెట్టాలి. అవి మరుగుతున్నప్పుడే కలిపున్న పిండి మిశ్రమాన్ని స్పూన్‌తో పుట్టుమేకర్‌లో సగభాగం వరకు నింపాలి. మధ్య మధ్యలో కొబ్బరి తురుము వేస్తే చూడడానికీ, రుచికీ బాగుంటుంది. పిండి వేసేటప్పుడు స్పూనుతో లోపలకి బలవంతంగా నెట్టకూడదు. ఆవిరి పోవడానికి కొంత ఖాళీ ఉండాలి. పిండి నింపిన తరువాత మూత పెట్టేసి ఆవిరి బయటకు రావడం గమనించిన ఐదు నిమిషాలకి మేకర్‌ని ఆపేయాలి. అంతే.. రాగి పుట్టు రెడీ అయిపోతుంది. దీన్ని శనగల కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

Updated Date - 2016-02-02T14:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising