ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మష్రూమ్‌ విత్ బీన్స్‌ గార్లిక్‌

ABN, First Publish Date - 2016-05-14T15:49:33+05:30

కావాల్సిన పదార్థాలు :మష్రూమ్స్‌ - 100 గ్రాములు, తాజా బీన్స్‌ - 200 గ్రామలు, టొమాటోలు - 2, ఉల్లిగడ్డ (తరిగి) - 2, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొబ్బరి - పావు కప్పు, మిరియాలపొడి, ఉప్పు, పసుపు తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు :మష్రూమ్స్‌ - 100 గ్రాములు, తాజా బీన్స్‌ - 200 గ్రామలు, టొమాటోలు - 2, ఉల్లిగడ్డ (తరిగి) - 2, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొబ్బరి - పావు కప్పు, మిరియాలపొడి, ఉప్పు, పసుపు తగినంత.
 
తయారీ : బాగా మరిగిన నీళ్లలో పొడవుగా కోసిన బీన్స్‌ వేసి ఉడకబెట్టాలి. అందులోకి చిటికెడు ఉప్పు, పసుపు వేయాలి. ముప్పావువంతు ఉడికాక బీన్స్‌ను వేరుచేసి చల్లార్చాలి. పాన్‌లో కొంచెం నూనె వేసి తరిగిన ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకుతో పోపు పెట్టాలి. ఈ పోపులో ముక్కలుగా కోసిన మష్రూమ్స్‌ వేసి వేగించాలి. కాసేపయ్యాక చల్లారిన బీన్స్‌ వేసి మగ్గబెట్టాలి. పదినిమిషాల తరువాత పొడవుగా కోసిప టొమాటో ముక్కల్ని వేయాలి. ఆఖర్న తగినంత ఉప్పు, కొబ్బరి తురుము, మిరియాల పొడి వేసి మూత పెట్టాలి. బీన్స్‌తో మష్రూమ్‌ రెసిపి సిద్ధం. ఈ వంటకాన్ని స్నాక్స్‌లాగ తినొచ్చు. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

Updated Date - 2016-05-14T15:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising