ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేగీ వడియాలు

ABN, First Publish Date - 2016-12-19T20:33:32+05:30

కావలసిన పదార్థాలు రేగిపండ్లు- పావు కిలో, పచ్చి మిర్చి- ఆరు, బెల్లం తురుము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు
రేగిపండ్లు- పావు కిలో, పచ్చి మిర్చి- ఆరు, బెల్లం తురుము- 4 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- ఒక టేబుల్‌ స్పూన్‌, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.
 
తయారీ విధానం
రేగిపండ్లలో విత్తనాలను తీసేసి గుజ్జు చేసుకుని పక్కనపెట్టుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, బెల్లం తురుములను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో రేగిపండ్ల గుజ్జు కూడా వేసి బాగా కలిపి చిన్నచిన్న అప్పాలుగా చేసుకొని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి. అన్నం తినేటప్పుడు వీటిని నూనెలో వేగించుకుంటే చాలా బాగుంటాయి.

Updated Date - 2016-12-19T20:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising