ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెడ్‌ 65

ABN, First Publish Date - 2016-04-25T20:30:49+05:30

కావలసిన పదా ర్ధాలు: బ్రెడ్‌ - 4 స్లైసులు, ఉల్లిపాయ - ఒకటి, మిర్చి - నాలుగు, క్యారెట్‌ తురుము - కొంచెం, క్యాప్సికం - ఒకటి చిన్నది, ఉప్పు, కారం - తగినంత, పెరుగు - 1 కప్పు, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, కరివేపాకు - రెండు రెమ్మలు, నూనె - తగినంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదా ర్ధాలు: బ్రెడ్‌ - 4 స్లైసులు, ఉల్లిపాయ - ఒకటి, మిర్చి - నాలుగు, క్యారెట్‌ తురుము - కొంచెం, క్యాప్సికం - ఒకటి చిన్నది, ఉప్పు, కారం - తగినంత, పెరుగు - 1 కప్పు, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, కరివేపాకు - రెండు రెమ్మలు, నూనె - తగినంత

తయారీ విధానం:
ముందుగా బ్రెడ్‌ స్లైసెస్‌ని నీళ్ళల్లో వేసి వెంటనే పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లి, ఒక మిర్చి, క్యాప్సికం, క్యారెట్‌ తురుము, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. నూనె వేడిచేసి ఈ ఉండలు వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు వేరే పానలో ఒక స్పూన నూనె వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. కొంచెం వేగిన తరువాత బ్రెడ్‌ ఉండలు వేసి చిటికెడు ఉప్పు, కారం వేయాలి. ఇప్పుడు పెరుగును కొంచెం బీట్‌ చేసి ఇందులో వేసి సన్నని సెగపై అంతా ఇగిరిపోయి పొడిపొడిగా అయ్యేవరకూ వేయించాలి. ఒక బౌల్‌లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2016-04-25T20:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising