ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈజీ బ్రెడ్‌ టోస్ట్‌

ABN, First Publish Date - 2016-04-25T20:43:33+05:30

కావలసిన పదార్ధాలు: బ్రెడ్‌ - నాలుగు స్లైసులు, గుడ్లు - 2, ఉల్లిపాయ - 1, మిర్చి - 2, కొత్తిమీర - పావుకప్పు, ఉప్పు, కారం - తగినంత, నెయ్యి - 2 స్పూన్లు, క్యారెట్‌ తురుము కానీ, తురిమిన చీజ్‌ కానీ, పనీర్‌ కానీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి కలుపుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు: బ్రెడ్‌ - నాలుగు స్లైసులు, గుడ్లు - 2, ఉల్లిపాయ - 1, మిర్చి - 2, కొత్తిమీర - పావుకప్పు, ఉప్పు, కారం - తగినంత, నెయ్యి - 2 స్పూన్లు, క్యారెట్‌ తురుము కానీ, తురిమిన చీజ్‌ కానీ, పనీర్‌ కానీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి కలుపుకోవచ్చు.

తయారీ విధానం:
సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం అన్నీ ఒక గిన్నెలో వేసి కలపాలి. ఎగ్స్‌ పగలగొట్టి ఇందులో వేసి బీట్‌ చేయాలి. చివరగా క్యారెట్‌, పనీర్‌, చీజ్‌ ఏదో ఒకటి తురిమి వేసి కలపాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌నీ ఈ మిశ్రమంలో ముంచి రెండువైపులా పట్టించి జాగ్రత్తగా పెనంపై పెట్టాలి. కొంచెం నెయ్యి వేసి రెండువైపులా మంచి కలర్‌ వచ్చేవరకూ వేయించి టమోటా కెచ్‌పతో సర్వ్‌ చేస్తే బావుంటుంది.

Updated Date - 2016-04-25T20:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising