ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉసిరి షర్బత్

ABN, First Publish Date - 2016-12-08T21:02:58+05:30

ఉసిరికాయలు-15, చక్కెర- నాలుగు చెంచాలు, నిమ్మకాయ - ఒకటి, పుదీనా ఆకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు
ఉసిరికాయలు-15, చక్కెర- నాలుగు చెంచాలు, నిమ్మకాయ - ఒకటి, పుదీనా ఆకులు, తులసి ఆకులు- నాలుగు చొప్పున, ఉప్పు - చిటికెడు.
 
తయారీ విధానం
ఉసిరికాయల్ని ముక్కల్లా కోసి మిక్సీ జార్‌లోకి తీసుకుని పొడిపొడిగా అయ్యేవరకూ రుబ్బి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీళ్ళు పోసి, అందులో ఉసిరి మిశ్రమాన్ని వేయాలి. ఈ నీటిని పొయ్యి మీద పెడితే కాసేపటికి ఉసిరి రసం కిందకు దిగుతుంది. అప్పుడు దింపేయాలి. తరువాత వడకట్టి అందులో చక్కెర వేసి కలిపి చల్లారనివ్వాలి. అందులో ఉప్పూ, నిమ్మరసం పిండి, తరిగిన తులసి, పుదీనా ఆకులు వేసుకుని గ్లాసుల్లోకి తీసుకోవచ్చు. దీన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.

Updated Date - 2016-12-08T21:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising