ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికెన్ పొట్లి

ABN, First Publish Date - 2016-06-08T17:11:37+05:30

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్- 250 గ్రా (ఉడికించి గ్రైండ్‌చేయాలి), బీన్స తరుగు, క్యారెట్‌ తరుగు, ఉల్లికాడల తరుగు - 3 టీ స్పూన్ల చొప్పున, టొమాటో - 1(తరగాలి), సోయాసాస్‌ - 2 టీ స్పూన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్- 250 గ్రా (ఉడికించి గ్రైండ్‌చేయాలి), బీన్స తరుగు, క్యారెట్‌ తరుగు, ఉల్లికాడల తరుగు - 3 టీ స్పూన్ల చొప్పున, టొమాటో - 1(తరగాలి), సోయాసాస్‌ - 2 టీ స్పూన్లు, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నల్ల మిరియాలు - 5, మైదా - 3 టేబుల్‌ స్పూన్లు, పాలు - కప్పు, నిమ్మరసం - టీ స్పూన్. 
 
తయారీ పద్ధతి: మైదాను పాలతో చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. పానలో నూనె వేడయ్యాక క్యారెట్‌, బీన్స, ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి. తర్వాత అందులో చికెన్, టొమాటో, సోయాసాస్‌, ఉప్పు, మిరియాలు కలిపి కొద్దిగా వేగనివ్వాలి. మైదాపిండిని చిన్న పూరీలా చేసుకుని అందులో చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి, ఉల్లికాడలతో మూటలా కట్టి పొట్లీని తయారుచేయాలి. ఇలా తయారుచేసుకున్న పొట్లీలను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. వీటిని సాస్‌తో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2016-06-08T17:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising