ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్స్ చికెన్ టిక్కా

ABN, First Publish Date - 2016-06-08T17:10:22+05:30

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా, ఓట్స్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - రెండు టీ స్పూన్లు, పచ్చిబఠాణీలు - రెండు టేబుల్‌ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా, ఓట్స్‌ - రెండు టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - రెండు టీ స్పూన్లు, పచ్చిబఠాణీలు - రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - స్పూన, పెరుగు - 3 టేబుల్‌ స్పూన్లు, పుదీనా ఆకులు - టేబుల్‌ స్పూన్.
 
తయారీ పద్ధతి: చికెన్‌ను గ్రైండ్‌ చేసి పేస్ట్‌లా చేయాలి. ఇందులో ఓట్స్‌, పెరుగు, పుదీనా పేస్ట్‌, పచ్చిబఠానీల పేస్ట్‌, కారం, ఉప్పు కలపాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్‌స్టిక్‌ పాన్ మీద వేయించాలి. వీటి తయారీకి నూనె వాడాల్సిన అవసరం లేదు.

Updated Date - 2016-06-08T17:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising