ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొప్పాయి ఐస్‌క్రీమ్

ABN, First Publish Date - 2016-04-02T17:37:15+05:30

కార్న్‌ఫ్లోర్‌ - 2 టే.స్పూన్లు, చక్కెర - 1 కప్పు , పాలు - 2 కప్పులు, గుడ్లు - 2 (తెలుపు, పసుపు సొనల్ని విడివిడిగా బీట్‌ చేసుకోవాలి) , వెనిల్లా ఎసెన్స్‌ - 4 చుక్కలు , బొప్పాయి గుజ్జు - 4 కప్పులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కార్న్‌ఫ్లోర్‌ - 2 టే.స్పూన్లు, చక్కెర - 1 కప్పు , పాలు - 2 కప్పులు, గుడ్లు - 2 (తెలుపు, పసుపు సొనల్ని విడివిడిగా బీట్‌ చేసుకోవాలి) , వెనిల్లా ఎసెన్స్‌ - 4 చుక్కలు , బొప్పాయి గుజ్జు - 4 కప్పులు
తయారీ విధానం:
  • బొప్పాయి గుజ్జు, చక్కెర, కార్న్‌ఫ్లోర్‌లు గిన్నెలో వేసి కలపాలి.
  • దీన్లో నెమ్మదిగా పాలు పోస్తూ కలపాలి.
  • పొయ్యి మీద ఉంచి కలుపుతూ గరిటెకు అంటుకునేవరకూ ఉడికించి చల్లార్చాలి.
  • తర్వాత గుడ్లు తెల్లసొన, వెనిల్లా వేయాలి.
  • బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి.
  • కాస్త గట్టిపడిన తర్వాత ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి బొప్పాయి గుజ్జు కలపాలి.
  • మరో గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీసి కలిపి బౌల్స్‌లో వేసుకుని తింటే చల్లచల్లగా బాగుంటుంది.

Updated Date - 2016-04-02T17:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising