ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీర, కర్బూజా సలాడ్‌

ABN, First Publish Date - 2016-02-07T16:14:58+05:30

కావలసిన పదార్థాలు: కీరదోసకాయ ముక్కలు - రెండు కప్పులు, టొమాటో ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి (ముక్కలు కోసి), పుచ్చకాయ లేదా కస్తూరి కర్బూజ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కీరదోసకాయ ముక్కలు - రెండు కప్పులు, టొమాటో ముక్కలు - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి (ముక్కలు కోసి), పుచ్చకాయ లేదా కస్తూరి కర్బూజ కాయ (మస్క్‌ మెలన్‌)ముక్కలు - రెండు కప్పులు, వెనిగర్‌ - కొద్దిగా, ఉప్పు - సరిపడా, మిరియాల పొడి - మూడు టీస్పూన్లు.
తయారీ విధానం: ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని కలిపితే కలర్‌ఫుల్‌ సలాడ్‌ రెడీ. ఈ సలాడ్‌ను వెంటనే తినొచ్చు లేదంటే కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని అయినా తినొచ్చు.

Updated Date - 2016-02-07T16:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising