ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ర్టాబెర్రీ డిజర్ట్‌

ABN, First Publish Date - 2016-01-08T15:59:57+05:30

కావాల్సిన పదార్థాలు: స్ర్టాబెర్రీ - ఒక బాక్స్‌, మిల్క్‌మెయిడ్‌ - ఒక టిన్‌, జెలిటిన్‌ 100గ్రాములు, ఫ్రెష్‌ క్రీమ్‌ - 250గ్రాములు, పాలు - పావులీటరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: స్ర్టాబెర్రీ - ఒక బాక్స్‌, మిల్క్‌మెయిడ్‌ - ఒక టిన్‌, జెలిటిన్‌ 100గ్రాములు, ఫ్రెష్‌ క్రీమ్‌ - 250గ్రాములు, పాలు - పావులీటరు.
తయారుచేయు విధానం: సా్ట్రబెర్రీలను సగం తీసుకుని మిక్సీలో వేయాలి. మరీ మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలు అయ్యేట్టు చేయాలి. అరగ్లాసు నీళ్లలో జెలిటిన్‌ కలిపి ఒక గిన్నెలో వేయాలి. కడాయిలో అరగ్లాసు నీళ్లు పోసి వేడెక్కాక అందులో జెలిటిన్‌ వేసిన గిన్నెని పెట్టాలి. కాసేపటికి గిన్నెలోని జెలిటిన్‌ కరుగుతుంది. అలా కరిగిన జెలిటిన్‌ పక్కనపెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఫ్రెష్‌క్రీమ్‌ వేసి బాగా బీట్‌ చేయాలి. అందులో మిల్క్‌మిడ్‌ వెయ్యాలి. స్ర్టాబెర్రీ ముక్కలను కలపాలి, పాలు, కరగబెట్టిన జెలిటిన్‌ కూడా పోసి బాగా బీట్‌ చేయాలి. అంతా ఒక గ్లాస్‌ బౌల్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. దీన్ని సర్వ్‌ చేసే ముందు నాలుగు ఫ్రెష్‌ స్ర్టాబెర్రీలు దానిపై అందంగా పెట్టాలి.

Updated Date - 2016-01-08T15:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising