ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనప దోశ

ABN, First Publish Date - 2016-07-17T21:55:37+05:30

కావలసిన పదార్థాలు: ఆనపకాయ తురుము- 1/2 కప్పు, టమాటో ప్యూరీ- 1/2 టేబుల్‌ స్పూను, బియ్యప్పిండి-1/2 కప్పు, మైదా, బొంబాయిరవ్వ, సెనగపిండి, గోధుమపిండి, పెరుగు- ఒక్కోటి 1/4కప్పు చొప్పున, ఉప్పు-

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: ఆనపకాయ తురుము- 1/2 కప్పు, టమాటో ప్యూరీ- 1/2 టేబుల్‌ స్పూను, బియ్యప్పిండి-1/2 కప్పు, మైదా, బొంబాయిరవ్వ, సెనగపిండి, గోధుమపిండి, పెరుగు- ఒక్కోటి 1/4కప్పు చొప్పున, ఉప్పు- రుచికి సరిపడా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు- 1/4 కప్పు, నూనె- దోశెలు వేసుకోవడానికి సరిపడా

తయారీ విధానం: నూనె తప్ప మిగతా పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కూడా పోసి దోశల పిండి తయారు చేసుకోవాలి. తరువాత ఒక పెనం మీద టీ స్పూను నూనె వేసి వేడి చేశాక గరిటెడు దోశపిండిని చివర్లనుండి మధ్యకు గుండ్రంగా పోసుకుంటూ రావాలి(గరిటెతో స్ర్పెడ్‌ చేయకూడదు). ఆ తరువాత మూతపెట్టి మూడు నిమిషాల తర్వాత తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి.
 
 
అనపతో స్వీట్.. బర్ఫీ
 
అనప కర్రీ.. కోఫ్తా
 
అనప పచ్చడి... 
 

Updated Date - 2016-07-17T21:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising