ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునక్కాడ పప్పు

ABN, First Publish Date - 2016-04-25T20:13:28+05:30

ప్రెషర్‌ కుక్కర్‌లో మునక్కాడ ముక్కలు, ఉప్పు, సరిపడా నీళ్లుపోసి రెండు విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించాలి. నీళ్లు వార్చుకుని గిన్నెలో వేసుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి:
మునక్కాడలు - 2 (తొక్కు తీసి ఒకటిన్నర అంగుళం ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
కందిపప్పు - 150గ్రా
టమేటాలు - 3
ఉల్లి ముక్కలు - 1 కప్పు
వెల్లుల్లి ముక్కలు - 1 టీస్పూను
పచ్చిమిర్చి - 5
ఎండుమిర్చి - 3
చింతపండు - 1 స్పూను (నీళ్లలో నానబెట్టుకోవాలి)
పోపు దినుసులు - 1 టీస్పూను
ఉప్పు, కారం, నూనె - తగినంత
పసుపు - పావు టీస్పూను
కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా
తయారీ విధానం:

  • ప్రెషర్‌ కుక్కర్‌లో మునక్కాడ ముక్కలు, ఉప్పు, సరిపడా నీళ్లుపోసి రెండు విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించాలి.
  • నీళ్లు వార్చుకుని గిన్నెలో వేసుకోవాలి.
  • ప్రెషర్‌ కుక్కర్‌లో కందిపప్పు, ఉల్లిపాయలు, పసుపు, టమేటాలు, నీళ్లు పోసి 3 విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించి చల్లార్చాలి.
  • తర్వాత పప్పు రుబ్బుకుని తాలింపు వేసుకోవాలి.
  • దీన్లోనే ఉడికించిన ములక్కాడ ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలపాటు ఉడికించాలి.


Updated Date - 2016-04-25T20:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising