ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగ్గుబియ్యం ఉప్మా

ABN, First Publish Date - 2016-04-09T02:27:29+05:30

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం - 3 కప్పులు , వేరుశనగపొడి - 1 కప్పు , పచ్చిమిర్చి - 4 , పచ్చికొబ్బరి తురుము - 2 స్పూన్లు , ఆవాలు, జీలకర్ర - చెరో స్పూను , నిమ్మరసం - అర స్పూను , నూనె, ఉప్పు - తగినంత , కరివేపాకు - 1 రెమ్మ , నీళ్లు - తగినన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం - 3 కప్పులు , వేరుశనగపొడి - 1 కప్పు , పచ్చిమిర్చి - 4 , పచ్చికొబ్బరి తురుము - 2 స్పూన్లు , ఆవాలు, జీలకర్ర - చెరో స్పూను , నిమ్మరసం - అర స్పూను , నూనె, ఉప్పు - తగినంత , కరివేపాకు - 1 రెమ్మ , నీళ్లు - తగినన్ని
తయారీ విధానం: సగ్గుబియ్యం గంటపాటు నీళ్లలో నానబెట్టాలి. బాండీలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత సగ్గుబియ్యం, వేరుశనగ పొడి, ఉప్పు వేయాలి. కొద్దిగా ఉడికాక తగినన్ని నీళ్లు పోసి చిన్నమంట మీద దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. చివర్లో కొబ్బరి, నిమ్మరసం వేసి కలిపి దింపేయాలి.

Updated Date - 2016-04-09T02:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising