ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబీ సాగ్‌

ABN, First Publish Date - 2016-01-13T15:26:41+05:30

కావలసినవ పదార్థాలు: ఆవాల ఆకు- అరకేజీ, పాలకూర(తరిగి)- 200గ్రాములు, ఎండుమిర్చి- నాలుగు, ఉల్లిపాయలు- 100గ్రాములు, మెంతుకూర- 50గ్రాములు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవ పదార్థాలు: ఆవాల ఆకు- అరకేజీ, పాలకూర(తరిగి)- 200గ్రాములు, ఎండుమిర్చి- నాలుగు, ఉల్లిపాయలు- 100గ్రాములు, మెంతుకూర- 50గ్రాములు, పచ్చిమిర్చి(తరిగి)- ఐదు, వెల్లుల్లి, అల్లం(సన్నగా తరిగి)- రెండు టీస్పూన్లు, నెయ్యి- 150గ్రాములు, జీలకర్ర- ఒకటిన్నర టీస్పూను, కారం- అరటీస్పూను.
తయారీ విధానం: పాన్‌లో నెయ్యి వేడి చేసి వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేగించాలి. అవి గోధుమరంగులోకి రాగానే ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత అల్లం, పచ్చిమిర్చి వేయాలి. కొద్దిసేపాగి కారం, జీలకర్ర, అవాల ఆకు పేస్టు, పాలకూర వేసి ఇరవై నిమిషాలపాటు ఉండికించాలి. ఆకుకూర మిశ్రమంలో నీరంతా ఆవిరయ్యాక ఉప్పు, కావాలంటే కొద్దిగా నెయ్యి లేదావెన్న వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. అంతే పంజాబీ సంక్రాంతి స్పెషల్‌ వంట సాగ్‌ తయారయిపోతుంది. దీన్ని రోటీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2016-01-13T15:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising