ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొయ్యల వేపుడు

ABN, First Publish Date - 2015-10-01T16:18:59+05:30

కావలసిన పదార్థాలు: రొయ్యలు - అర కిలో, పెరుగు - 1 కప్పు, పసుపు - అర టీస్పూను, గరం మసాలా - 1

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: రొయ్యలు - అర కిలో, పెరుగు - 1 కప్పు, పసుపు - అర టీస్పూను, గరం మసాలా - 1 టే.స్పూను, ధనియాల పొడి - 1 టే.స్పూను, కారం - 1 టే.స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టే.స్పూను, ఉప్పు, నూనె - తగినంత, ఉల్లి ముక్కలు - కాసిన్ని.
తయారీ విధానం: రొయ్యలకు పెరుగు, పసుపు చేర్చి రుద్ది బాగా కడగాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మాసాలా, వేసి కలిపి గంట సేపు పక్కనుంచాలి. బాండ్లీలో నూనె పోసి కాగాక ఉల్లి ముక్కలు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలపాలి. రెండు నిమిషాలు వేగాక రొయ్యలు వేసి వేయించాలి. చిన్న మంట మీద కలుపుతూ వేయించాలి. 15 నిమిషాలపాటు వేయించాక తరిగిన కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.

Updated Date - 2015-10-01T16:18:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising