ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చందువా చేపల ఫ్రై

ABN, First Publish Date - 2015-08-29T23:22:23+05:30

కావలసినవి: చందువా చేప ఒకటి, పసుపు అర టీ స్పూను, ఒక నిమ్మకాయ రసం, నూనె 2 టేబుల్‌ స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: చందువా చేప ఒకటి, పసుపు అర టీ స్పూను, ఒక నిమ్మకాయ రసం, నూనె 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు అర టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, చింతపండు గుజ్జు 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద 60 గ్రా., ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
చందువా చేపని శుభ్రం చేసి కడిగి ఫోటోలో చూపిన విధంగా అడ్డంగా బాగా లోతుగా ఐదారు గాట్లు పెట్టాలి. తర్వాత పసుపు, ఉప్పు, నిమ్మరసం బాగా పట్టించి పక్కన పెట్టాలి. బాణలిలో నూనెని వేడి చేసి ఆవాలు, కరివేపాకు, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముద్దను వేసి బాగా వేగించాలి. ఆ మిశ్రమంలో చేపని పెట్టి పైన మూతపెట్టి మీడియం మంట మీద ఉడికించాలి. ఒక్కో వైపు నాలుగేసి నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చేపని బయటకి తీసి వడ్డించే గిన్నెలో పెట్టాలి. బాణలిలోని గ్రేవీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత దాన్ని చేప మీద పోయాలి. పైన కరివేపాకుతో అలంకరించాలి. దీనిని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2015-08-29T23:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising