ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యారెట్‌ కుక్కీస్‌

ABN, First Publish Date - 2015-08-29T23:19:39+05:30

కావలసిన పదార్థాలు: క్యారెట్‌, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు చొప్పున, గుడ్డు - 1, బాదం పొడి - అర కప్పు, కిస్‌మిస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: క్యారెట్‌, పచ్చికొబ్బరి తురుము - అర కప్పు చొప్పున, గుడ్డు - 1, బాదం పొడి - అర కప్పు, కిస్‌మిస్‌, వాల్‌నట్స్‌ తరుగు, తేనె, నూనె - పావు కప్పు చొప్పున, బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూను, వెనిలా ఎసెన్స్‌ - 1 టీ స్పూను, ఉప్పు - చిటికెడు, జాజికాయ, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను చొప్పున.
తయారుచేసే విధానం: ఒవెన్‌ 350 (ఫా.) డిగ్రీలో ప్రీ హీట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో గుడ్డు గిలకొట్టి అందులో క్యారెట్‌, కొబ్బరి తురుము, బాదంపొడి, కిస్‌మిస్‌, వాల్‌నట్స్‌, తేనె, నూనె, బేకింగ్‌ పౌడర్‌, వెనిలా ఎసెన్స్‌, ఉప్పు, జాజికాయ, దాల్చినచెక్క పొడులు వేసి బాగా కలిపి ముద్దలా చెయ్యాలి. దీన్ని 18 భాగాలుగా చేసి చేత్తో దళసరి వడల్లా వత్తి ఒవెన్‌లో 15 నుండి 17 నిమిషాల పాటు ఉంచాలి. పిల్లలు బాగా ఇష్టపడే ఈ కుక్కీస్‌ మంచి బలమైన ఆహారం కూడా.

Updated Date - 2015-08-29T23:19:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising