ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాస పచ్చడి

ABN, First Publish Date - 2015-08-26T21:37:20+05:30

కావలసిన వస్తువులు: అనాస (ఫైనాపిల్‌) - 150గ్రాములు, పచ్చికొబ్బరి తురుము - 100 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 3, అల్లం - 10 గ్రాములు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన వస్తువులు: అనాస (ఫైనాపిల్‌) - 150గ్రాములు, పచ్చికొబ్బరి తురుము - 100 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 3, అల్లం - 10 గ్రాములు, పచ్చిమిర్చి - 3, పెరుగు - 100 గ్రాములు, కరివేపాకు - రెండు రెబ్బలు, ఆవాలు - అర టీ స్పూను, ఎండుమిర్చి - 2, కొబ్బరినూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: అనాసను నాలుగు పలకల చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిలను కలిపి పేస్టులా చేసుకోవాలి. కడాయిలో కొబ్బరినూనెని వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు చిటపటమన్నాక కొబ్బరి పేస్టుని వేసి కొద్ది నిమిషాల పాటు వేగించాక, అనాస ముక్కల్ని వేసి మరో 3 నిమిషాలు ఉంచాలి. దించేముందు పెరుగు కలపాలి. ఇది తియతియ్యగా, పులపుల్లగా కొత్త రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-26T21:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising