ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆనియన్‌ రింగ్స్‌

ABN, First Publish Date - 2015-09-01T18:19:10+05:30

కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయ - 1, మైదాపిండి - 150 గ్రా., వంటసోడా - చిటికెడు, ఉప్పు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పెద్ద ఉల్లిపాయ - 1, మైదాపిండి - 150 గ్రా., వంటసోడా - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, గుడ్డు - 1, పాలు - పావులీటరు, బ్రెడ్‌ పొడి - 80 గ్రా., నూనె - వేగించడానికి సరపడా.
తయారుచేసే విధానం: ఉల్లిపాయని గుండ్రంగా తరిగి, చక్రాలుగా విడదీయాలి. ఒక పాత్రలో మైదా, వంటసోడా, ఉప్పు కలిపి ఉల్లి రింగులకు అంటించాలి. మరో పాత్రలో గుడ్డు, పాలు వేసి బాగా గిలకొట్టి, రింగుల్ని ముంచి బ్రెడ్‌ పొడిలో పొర్లించి నూనెలో దోరగా వేగించాలి. కరకరలాడే రింగ్స్‌ని టమోటా సాస్‌తో సాయంత్రం ఫలహారంగా తింటే బాగుంటాయి.

Updated Date - 2015-09-01T18:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising