ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలిఫ్లవర్‌ సలాడ్‌

ABN, First Publish Date - 2015-12-03T14:04:37+05:30

కావలసిన పదార్థాలు: కాలిఫ్లవర్‌ - పావుకిలో, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, దానిమ్మ గింజలు - ఒక కప్పు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కాలిఫ్లవర్‌ - పావుకిలో, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, దానిమ్మ గింజలు - ఒక కప్పు.
తయారుచేయు విధానం: ముందుగా కాలిఫ్లవర్‌ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పుదీనా ఆకుల్ని, కొత్తిమీరని సన్నగా తరగాలి. ఒక ప్లేటులో ఉడికించిన కాలిఫ్లవర్‌ ముక్కలు వేయాలి. దానిపై కొత్తిమీర, పుదీన తురుము వేయాలి. ఆపైన దానిమ్మ గింజలు వేసుకుని తినాలి.

Updated Date - 2015-12-03T14:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising