ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యారెట్‌ ఖీర్‌

ABN, First Publish Date - 2015-09-01T22:18:28+05:30

కావలసిన పదార్థాలు : క్యారెట్‌ - పావు కిలో, చిక్కటి పాలు - లీటరు, పంచదార - పావు కిలో,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు : క్యారెట్‌ - పావు కిలో, చిక్కటి పాలు - లీటరు, పంచదార - పావు కిలో, జీడిపప్పు - వంద గ్రా., యాలకులు - 4 (పొడిచేసుకోవాలి)
తయారీ విధానం :
క్యారెట్‌ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత ఈ ఉడికిన ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. పాలు కాచి, పొంగువచ్చే సమయంలో ఈ ముద్ద, యాలకుల పొడి వేయాలి. సన్నని సెగపై అడుగు అంటకుండా కలయతిప్పుతూ ఉండాలి. ఇలా పదినిమిషాల పాటు తిప్పి పంచదార వేయాలి. దీంతో క్యారెట్‌ ఖీర్‌ తయారయినట్టే.
ఈ ఖీర్‌ను వేడి వేడిగా తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చల్లారాక కూడా దీని రుచిలో మార్పేమి ఉండదు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. బాదం పాలులా కనిపించే దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.

Updated Date - 2015-09-01T22:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising