ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెంతి పరోటా

ABN, First Publish Date - 2015-08-30T23:10:54+05:30

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 1 కప్పు, శనగపిండి - 1 కప్పు, మెంతి తరుగు - 1 కప్పు, జీరాపొడి, దనియాల పొడులు - 1

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - 1 కప్పు, శనగపిండి - 1 కప్పు, మెంతి తరుగు - 1 కప్పు, జీరాపొడి, దనియాల పొడులు - 1 టీ స్పూను చొప్పున, పసుపు - చిటికెడు, కారం - అర టీ స్పూను, పచ్చిమిర్చి, అల్లం పేస్టు - 1 టీ స్పూను, పెరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - కాల్చడానికి సరిపడా .
తయారుచేసే విధానం: పెరుగు తప్పించి మిగతా పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసుకుని రెండు టేబుల్‌ స్పూన్ల నూనె చేర్చి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా అనిపిస్తే పెరుగుతో ముద్దలా చేసుకుని తడిగుడ్డ కప్పి అరగంట పక్కనుంచాలి. తర్వాత పరాటాలు చేసుకుని రెండువైపులా నూనె రాసి, దోరగా కాల్చుకోవాలి. మీకిష్టమైన చట్నీతో వేడివేడిగా తినండి, చాలా బాగుంటాయి. 

Updated Date - 2015-08-30T23:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising