ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటుకుల పాయసం

ABN, First Publish Date - 2015-08-30T22:50:32+05:30

కావలసిన పదార్థాలు: (పలచని) అటుకులు, బెల్లం తురుము - పావు కేజీ చొప్పున, యాలకుల పొడి - అర టీ స్పూను, కిస్‌మిస్‌, బాదం తురుము, జీడిపప్పు - అరకప్పు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: (పలచని) అటుకులు, బెల్లం తురుము - పావు కేజీ చొప్పున, యాలకుల పొడి - అర టీ స్పూను, కిస్‌మిస్‌, బాదం తురుము, జీడిపప్పు - అరకప్పు, నెయ్యి - 3 టీ స్పూన్లు, కొబ్బరి పొడి - అరకప్పు, పాలు - పావు లీటరు.
తయారుచేసే విధానం: అటుకులు కడిగి అరగంట సేపు నానబెట్టాలి. నీరు పిండి, కొత్తనీరు పోసి ఉడికించాలి. కడాయిలో నెయ్యి వేసి బాదం తురుము, జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేగించి అటుకులు, యాలకుల పొడి వేసి సన్నని మంటపై ఐదు నిమిషాలు ఉంచాలి. తర్వాత కొబ్బరి పొడి, బెల్లం తురుము, (వేడి చేసిన) పాలు ఒకటి తర్వాత ఒకటి కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. వేడి వేడిగా తిన్నా, లేదా చల్లారిన తర్వాత తిన్నా రుచిలో మార్పు ఉండని పాయసం ఇది.

Updated Date - 2015-08-30T22:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising