ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైస్‌ ఖీర్‌

ABN, First Publish Date - 2015-10-28T15:47:22+05:30

కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం: కప్పు, చక్కెర: ముప్పావుకప్పు, పాలు: రెండు కప్పులు, కుంకుమ పువ్వు: కొద్దిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బాసుమతి బియ్యం: కప్పు, చక్కెర: ముప్పావుకప్పు, పాలు: రెండు కప్పులు, కుంకుమ పువ్వు: కొద్దిగా, నెయ్యి: ఒకటి లేదా రెండు స్పూన్లు, నీరు:కప్పు, ఎండుద్రాక్ష, బాదం, జీడిపప్పు: పావు కప్పు, యాలకుల పొడి: అరటీస్పూను.

తయారీవిధానం: పాలల్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నెయ్యివేసి బాదం, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో పాలు మరిగించి అందులో కడిగిపెట్టుకున్న బాసుమతీ బియ్యాన్ని వేసి ఉడికించాలి. అన్నం మెత్తగా అయిన తరువాత పంచదార అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా మెత్తగా అయ్యే వరకూ వుంచి వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌, కుంకుమ పువ్వు జతచేయాలి. దించే ముందు యాలకుల పొడి చల్లుకొని మొత్తం ఒకసారి కలియబెట్టి దించేసుకోవాలి. తీపి ఎక్కువగా ఇష్టపడేవారు పంచదార ఎక్కువగా వేసుకోవచ్చు.

Updated Date - 2015-10-28T15:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising