ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లిపాయ టమోటా పచ్చడి

ABN, First Publish Date - 2015-09-02T16:36:47+05:30

కావలసిన పదార్థాలు: తరిగిన టమోటోలు - 2 కప్పులు, (సాంబారులో వాడే) చిన్న ఉల్లిపాయ తరుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: తరిగిన టమోటోలు - 2 కప్పులు, (సాంబారులో వాడే) చిన్న ఉల్లిపాయ తరుగు - అరకప్పు, పెద్దఉల్లిపాయ తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి - 1, ఇంగువ - పావు టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, నువ్వుల నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - అర టీ స్పూను, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి రెండు రకాల ఉల్లి తరుగులు మెత్తబడేదాకా వేగించుకోవాలి. తర్వాత టమోటా, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ వేసి టమోటోలోని నీరంతా ఇగిరేదాకా సన్నని మంటపై మగ్గించాలి. చల్లబడ్డాక ఉప్పు జతచేసి గ్రైండు చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను నువ్వుల నూనెలో ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాలింపు పెట్టుకుని ఉల్లి, టమోటా మిశ్రమంలో కలపాలి. ఈ పచ్చడి వేడి వేడి ఇడ్లీలతో, దోశలతో చాలా బాగుంటుంది.

Updated Date - 2015-09-02T16:36:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising