ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజిటెబుల్‌ సూప్‌

ABN, First Publish Date - 2015-09-02T22:56:19+05:30

కావలసిన పదార్థాలు: క్యారెట్‌, కాలిఫ్లవర్‌, క్యాబేజీల తురుము - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, వెల్లుల్లి పేస్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: క్యారెట్‌, కాలిఫ్లవర్‌, క్యాబేజీల తురుము - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, వెల్లుల్లి పేస్టు- 2 టీ స్పూన్లు, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు- 3 టేబుల్‌ స్పూన్లు, ఉల్లికాడల తరుగు- 4 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, మిరియాలపొడి- పావు టీ స్పూను, నిమ్మరసం- 1 టేబుల్‌ స్పూను, మొక్కజొన్న పిండి- 2 టేబుల్‌ స్పూన్లు, నీరు- 4 కప్పులు, సోయా సాస్‌- 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: నూనెలో వెల్లుల్లి పేస్టు సన్నని మంటపై అర నిమిషం వేగించాలి. తర్వాత క్యారెట్‌, కాలీఫ్లవర్‌, క్యాబేజీ తరుగుని వేసి 40 సెకన్లు వేగించాలి. సగం ఉల్లికాడల తరుగును కూడా వేసి 15 సెకన్లు వేగించి మూడున్నర కప్పుల నీరు, ఉప్పు కలపాలి. అర కప్పు నీటిలో మొక్కజొన్న పిండి కలిపి ఉంచుకొని, కూరగాయల మిశ్రమం మరగడం మొదలవగానే వేసి కలపాలి. 2 నిమిషాల తర్వాత మంట తీసేయాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగు, వెనిగర్‌ కలిపి బౌల్స్‌లో వేసుకుని పైన మిరియాలపొడి, (మిగిలిన) ఉల్లికాడల తరుగు, సోయాసాస్‌ (డ్రాప్స్‌గా) చల్లి వేడివేడిగా తాగాలి.

Updated Date - 2015-09-02T22:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising